Pages

Tuesday, October 11, 2011

12, 13, 14 తేదీల్లో చేపట్టబోయే రైల్‌రోకో వాయిదా

రైల్‌రోకో వాయిదా : టీ జేఏసీ
హైదరాబాద్: సమ్మెలో భాగంగా ఈ నెల 12, 13, 14 తేదీల్లో చేపట్టబోయే రైల్‌రోకోను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ జేఏసీ వెల్లడించింది. బాన్సువాడ ఉప ఎన్నిక కారణంగా వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల 15, 16, 17 తేదీల్లో రైల్‌రోకో కార్యక్రమం ఉంటుందని జేఏసీ తెలిపింది.

No comments:

Post a Comment