Pages

Saturday, October 1, 2011

19వ రోజుకు చేరిన సకల జనుల సమ్మె

ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యోగులు చేపట్టిన సకల జనుల సమ్మె 19వ రోజుకు చేరింది. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 13వ రోజుకు, మెడికల్ జేఏసీ చేపట్టిన సమ్మె 10వ రోజుకు చేరింది. తెలంగాణలోని ప్రభుత్వ కార్యాలయాలు గత 19 రోజుల నుంచి తెరుచుకోలేదు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు.

No comments:

Post a Comment