పార్టీ అధినేత ఆదేశాలతో రాజీనామాల విషయంలో వెనక్కి తగ్గిన టీ టీడీపీ నేతలు
చివరకు తమ రాజీనామాలు అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు. రాజీనామాపై
వెనక్కి తగ్గారన్న వార్తలు మీడియాలో రావటమో లేదా ఇంకేదైనా ఆలోచనో... మొత్తం
మీద స్పీకర్ ఫార్మాట్‌లోనే వారు రాజీనామాలు సమర్పించారు. ఇవాళ ఉదయం నుంచి ఈ
విషయంలో టీ ఫొరం నేతలు పెద్ద హైడ్రామానే నడిపారు.
No comments:
Post a Comment