హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎకై్సజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణపై
మంత్రి శంకర్రావు చేసిన ఆరోపణలను హై కోర్టు సుమోటోగా స్వీకరించింది. వారిపై
సీబీఐ విచారణ జరిపించాలని హై కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
విచారణ జరిపిన తర్వాత నివేదికలను హై కోర్టుకు సమర్పించాలని పేర్కొంది. కేసు
విచారణను మరో బెంచ్‌కు బదిలీ చేసింది
No comments:
Post a Comment