ఆర్టీసీ నిరవధిక సమ్మె ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు రహదారుల దిగ్బంధం,

హైదరాబాద్, సెప్టెంబర్ 19 : సకల జనుల సమ్మెకు మద్దతుగా సోమవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో తెలంగాణ ప్రాంతంలో ఎక్కడి బస్సులు అక్కడ నిలిచిపోయాయి. ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెబుతున్నప్పటికీ బస్సులు రోడ్డుపైకి వచ్చిన దాఖలాలు లేవు, తెలంగాణ సరిహద్దుల్లో ఆందోళనకారులు జాతీయ రహదారులను దిగ్బంధిస్తున్నారు. కాగా సకల జనుల సమ్మె సోమవారంతో ఏడో రోజుకు చేరుకుంది. సమ్మె కారణంగా తెలంగాణ జిల్లాల్లో సరిహద్దుల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
* తెలంగాణ వ్యాప్తంగా 10 జిల్లాలో స్తంభించిన రవాణా
* హైదరాబాద్ అన్ని డిపోల్లో నిలిచిపోయిన బస్సులు
* హైదరాబాద్ నుంచి జిల్లాల బస్ సర్వీసుల నిలిపివేత
* హైదరాబాద్ సమ్మెలో పాల్గొన్న విద్యుత్ ఉద్యోగులు, బాకాయిల వసూళ్ళ నిల్పివేత
* ఖమ్మంలో ఆరు డిపోల్లో నిలిచిపోయిన 620 బస్సులు.
* కరీంనగర్ జిల్లాలో విధులు బహిష్కరించిన ఆర్టీసీ కార్మికులు
* మహబూబ్‌నగర్‌లో మూడు డిపోల్లో నిలిచిపోయిన 791 బస్సులు
* సోమవారం నుంచి 24 వరకు ప్రైవేట్ పాఠశాలలు బంద్
* వరంగల్ జిల్లా పరిధిలో 8 డిపోల్లో నిలిచిపోయిన 900 బస్సులు
* మహబూబ్‌నగర్ జిల్లాలో సమ్మెకు దిగిన 4,200 మంది ఉద్యోగులు
* మెదక్ జిల్లాలో 7 డిపోల నుంచి కదలని బస్సులు
* నొల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల్లో నిలిచిపోయిన బస్సులు
* వరంగల్ జిల్లాలో సమ్మెకు దిగిన 8 వేల మంది కార్మికులు
* జడ్చర్లలో ఓ బస్సు అద్దాలను ధ్వంసం చేసిన తెలంగాణ వాదులు
* రామగుండం మండలంలో ఆయిల్ ట్యాంకర్ కార్మికుల సమ్మె, నిలిచిపోయిన ఇంధన రవాణా.
* కరీంనగర్ జిల్లాలో సమ్మెలో పాల్గొన్న 50 వేల మంది
* ఖమ్మం జిల్లా, మణుగూర్‌లో విదులకు హాజరవుతున్న సింగరేణి కార్మికులను అడ్డుకున్న నేతలు, కార్మిక సంఘాలు.
* ఆలంపూర్ టోల్‌ప్లాజా దగ్గర దిగ్బంధం, గేట్లు ముసివేయింరిన జేఏసీ నేతలు
* మణుగూర్‌లో 150 మంది సింగరేణి కార్మికుల అరెస్టు

No comments:
Post a Comment