సకల జనుల సమ్మె తొమ్మిదిరోజైన బుధవారం ఆర్టీసీ కార్మికుల
ధూం...ధాం...ఆటాపాట, టీఎన్జీవోలు, పీఆర్ ఉద్యోగులు, మోబైల్ షాపు యజమానుల
సంఘం, ప్రైవేట్ పాఠశాలల బస్సులు, 200 మంది ఎన్డీఎస్‌ఎల్ కార్మికుల
ర్యాలీలతో దద్దరిల్లింది. ఆర్టీసీ, ఎన్డీఎస్‌ఎల్ ఉద్యోగులకు మాజీ
ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌డ్డి, కె.సత్యనారాయణ సంఘీభావం తెలిపారు.
ప్రైవేట్ పాఠశాలలకు చెందిన సుమారు 50 బస్సులు ర్యాలీ నిర్వహించారు.
టీఎన్జీవోస్ సమ్మె శిబిరంలో అధ్యక్ష, కార్యదర్శులు భూపాల్‌డ్డి, జెల్ల సుధాకర్‌ల ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసనలో పాల్గొన్నారు. పీఆర్ ఉద్యోగుల సమ్మె శిబిరంలో ప్రభాకర్‌రావు, ధనుంజయ్, ఈర్ల వెంకటి, శైలెందర్‌డ్డి, శంకర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్షికమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్‌లు మల్లికార్జున్‌గౌడ్, చల్ల నరేందర్, మాజీ కౌన్సిలర్లు కృష్ణాడ్డి, శ్రీధర్‌యాదవ్, మున్నా, రమేశ్‌గౌడ్, సుధాకర్, బల్యాల కిషన్, టీఆర్‌ఎస్ నాయకులు పటేల్, మహ్మద్ హుస్సేన్, బాల్‌రాజు, రాంచందర్,
మాయ మల్లేశం, అంజాగౌడ్, ప్రసాద్, పట్టణ, మండలాధ్యక్షులు సలాం, కిష్టాగౌడ్, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జీవన్‌రావు, శ్రీకాంత్, టైగర్ దత్తు, రఘు, ముకుంద్ యాదవ్, యాదగిరి, అనిల్, వినయ్, సుమన్, వెంకటరమణ పాల్గొన్నారు. అదేవిధంగా టీటీ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్షికమంలో టీటీ జేఏసీ నాయకులు సంగయ్య, చల్ల రవీందర్, మల్లాడ్డి, బాల్‌కిషన్, శ్రీనివాస్, రాజేశ్, ప్రవీణ్, యాదగిరి, వైద్య శ్రీనివాస్,
ప్రసాద్‌తో పాల్గొన్నారు. అలాగే మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వందలాది మంది ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు ర్యాలీ నిర్వహించి బస్ డిపో ఎదుట తెలంగాణ గేయాలను ఆలపించారు. కార్యక్షికమంలో లెక్చరర్ల జేఏసీ రాష్ట్ర నాయకులు సంజీవడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాయ వెంక ఆకిడ్డి కృష్ణాడ్డి, మెదక్ ప్రెస్‌క్లబ్ మాజీ అధ్యక్షులు బీవీకే రాజు, ఉపాధ్యాయులు యాదగిరి, దాసు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. మరోవైపు మొబైల్స్ దుకాణదారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో పాత బస్టాండ్ నుంచి టీఎన్జీవో భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్షికమంలో సలీం, సోనీరాజ్, మల్లేశ్, శ్రీనివాస్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
వెల్దుర్తిలో...
మండల కేంద్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘం నాయకులు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో కూర్చున్నారు. ఈ కార్యక్షికమంలో బాలేశ్వర్‌గౌడ్, మల్లాడ్డి, లక్ష్మణ్‌రావు, వెంక ప్రహ్లద్, చంద్రమౌళి, రాజు పాల్గొన్నారు. వీరికి రాజకీయ జేఏసీ కన్వీనర్ వెంకటరమణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్‌గౌడ్, శ్రీనివాస్‌డ్డి, టీఆర్‌ఎస్ నాయకులు కృష్ణాగౌడ్, కర్రె వెంక తోట నర్సింలు, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు రాములుగౌడ్, కృష్ణమూర్తి, శ్రీనివాస్‌డ్డి, వెంక సంఘీభావం తెలిపారు.
కొల్చారంలో...
సమ్మెలో భాగంగా వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు, వివిధ శాఖల సిబ్బంది కొల్చారం బస్టాండ్ నుంచి మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్షికమంలో మండల జేఏసీ కన్వీనర్ జగదీశ్‌చంద్ర, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షులు చంటయ్య, జేఏసీ నాయకులు శేఖర్, ప్రభాకర్, లక్ష్మీనర్సింహగౌడ్, పాండరి, మల్లాడ్డి, రఘు, రాజాగౌడ్, రామాగౌడ్, దుర్గయ్య, గౌరిశంకర్, యాదాగౌడ్, సిద్ధిరాండ్డి, గ్యాస్ కృష్ణ, పోచయ్య, సొసైటీ చైర్మన్ సత్యనారాయణ, బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు గోదావరి, మండల విద్యాధికారి సుధాకర్, వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు సామెల్, జీవరత్నం, రాజిడ్డి, మాణిక్యం, నర్సింలు, నీలకంఠం,
రిటైర్డ్ ఉపాధ్యాయులు వీరయ్య తదితరులు పాల్గొన్నారు. తొలగించిన ఆర్టీసీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కొల్చారం బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్షికమంలో మండల జేఏసీ కన్వీనర్ జగదీశ్‌చంద్ర, జేఏసీ నాయకులు శేఖర్, ప్రభాకర్, సిద్ధిరాండ్డి, మొగులయ్య, భూపాల్‌డ్డి, జయశంకర్, యాదాగౌడ్, బాపుడ్డి, గ్యాస్ కృష్ణ, సత్యనారాయణ, ఉపాధ్యాయ సంఘాల నేతలు జీవరత్నం, పీటర్‌పాల్, బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు గోదావరి, రామకృష్ణ పాల్గొన్నారు.
చేగుంటలో...
సమ్మెకు మద్దతుగా మండలంలోని గ్రామాల్లో టీటీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర బుధవారం కూడా కొనసాగింది. ఉపాధ్యాయులు బస్సు యాత్రను చేపట్టారు. కార్యక్షికమంలో టీటీ జేఏసీ నాయకులు ప్రభాకర్, రంగాడ్డి, విజయసేనాడ్డి, నర్సింలు, జనార్ధన్‌డ్డి, కె.జగన్‌లాల్, రాములు, సత్యనారాయణ, రమేశ్‌గౌడ్, రంగారావు, అనిరంజన్‌శర్మ, వెంక అంజాగౌడ్, మల్లాడ్డి, బి నరోత్తండ్డి, పెంటాగౌడ్,
రథన్, మురళి, సింహాచలం, శ్రీధర్‌డ్డి, లలిత, మమత, సుమతి, శ్రీధేవితో పాటు టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ముదాం శ్రీను, సుభాష్‌డ్డి, పట్నం తానీష, శ్రీపతిరావు, తౌర్య నాయక్, జెట్టి స్వామి, నర్సింలు, బాబు, జ్ఞానేశ్వర్‌గౌడ్, కాంగ్రెస్ నాయకులు శ్రీరాండ్డి, మాజీ సర్పంచ్ రాములు, అంజిడ్డి, పెంటయ్య, బీజేపీ నాయకులు సత్యపాల్‌డ్డి, యాదగిరి, టీఆర్‌ఎస్వీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంచనూరి రాజేశ్, భూపతిరాజు, రవీందర్, శ్రీను, యాదిడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిన్నశంకరంపేటలో...
రాజకీయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద దహనం చేశారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యం లో మండలంలోని ఆయా గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రామాయంపేట మాజీ ఎమ్మె ల్యే పద్మాదేవేందర్‌డ్డి మాట్లాడుతూ ఉద్యోగులపై ఈగ వాలి నా రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కార్యక్షికమంలో ఉద్యోగ జేఏసీ నాయకులు సడిమెల యాదగిరి, ఆర్‌వీ రామారావు, పోచయ్య, రాములు, భాస్కర్, రవీందర్‌గౌడ్, రాజకీయ జేఏసీ నాయకులు సుంకరి రమేశ్‌గౌడ్, డాక్టర్ సత్యనారాయణ, పట్లోరి దత్తు, దర్జ శివుడు, అయ్యప్ప యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పాపన్నపేటలో...
సమ్మెలో భాగంగా నాగ్సాన్‌పల్లి గ్రామస్తులు కోలాటం ఆడి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్షికమంలో టీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షులు కిష్టాగౌడ్, టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షులు అంతోల్ల అభిలాష్, నాగ్సాన్‌పల్లి కిషన్, పోచాగౌడ్, ప్రభు, లింగంగౌడ్, భూమయ్య, డాక్టర్ రమేశ్‌కుమార్, నగేశ్, శ్రీనివాస్‌గౌడ్,
ఎల్లాపూర్ యువజన నాయకులు శ్రీధర్, దుర్గాగౌడ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గ్రా మాల్లో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. యూసుఫ్‌పేటలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్షికమంలో టీచర్స్ జేఏసీ కన్వీనర్ విఠల్, కో-కన్వీనర్ రమే శ్, నాయకులు సంగయ్య, వెంకట్‌రాండ్డి, అంజనాచారి, హఫీజ్, యాదగిరి, శ్రీనివాస్, పండరినాథ్‌రావు, భవాని ప్రసాద్, బండి మురళి, చిరంజీవులు, తుకారం పాల్గొన్నారు.
రామాయంపేటలో...
తాలూకా జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు మద్దెల సత్యనారాయణ, కేటీఆర్ ట్రస్టు కన్వీనర్ లింగంగౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. జేఏసీ నాయకత్వంలో కూడా బస్సు యాత్ర ఉంటుందని వారు తెలిపారు. కార్యక్షికమంలో సార్గు లక్ష్మణ్, కోకన్వీనర్లు వెంకటస్వామి, రాజేందర్, రాంచంవూదాడ్డి, జానకిరాం, ఆశయ్య, జేఏసీ కన్వీనర్ రాంచంద్రం, రాజేందర్, మాజీ ఎంపీపీ బిజ్జ సంపత్, న ర్సింలు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని ఆటో యూనియన్, ఆదర్శ యూత్, అంబేద్కర్ సంఘం, మం జీరా, వాసవీ జూనియర్ కళాశాలల విద్చార్థులు, లెక్చర ర్లు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి వెల్ముల సిద్ధిరాములు ర్యాలీగా వచ్చి తెలంగాణ నినాదాలతో శిబిరానికి చేరుకున్నారు.
కార్యక్షికమంలో ప్రిన్సిపాల్స్ వెంకట్‌డ్డి, ఊబేద్ జాకిర్, కిరణ్, శ్రీరాం, శ్రీనివాస్‌లు, దళిత సంఘాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్షికమంలో మాజీ ఎంపీటీసీ గోపరి నర్సింలు, లక్ష్మీతిరుమలయ్య, యాదవడ్డి, పులిగారి కిష్టాడ్డి, బాలయ్య, బాబురాం తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment