కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఈ రోజు సాయంత్రం 7.30 గంటలకు రాష్ట్ర
వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ భేటీ కానున్నారు. తెలంగాణ అంశంపై
సోనియా గాంధీకి ఆజాద్ నివేదిక ఇవ్వనున్నారు. క్యాబినేట్ సమావేశంలో
అధిష్టాన పెద్దలతో తెలంగాణ అంశంపై ఆజాద్ సమాలోచనలు జరుపుతున్నారు. 15
పేజీలకు మించకుండా నివేదికను సిద్ధం చేసినట్లు సమాచారం.
No comments:
Post a Comment