సకల జనుల సమ్మెకు సహకరించని.. సీమాంధ్ర కు చెందిన.. వరంగల్ డీఈవోకు..
లాయర్లు చుక్కలు చూపించారు. బలవంతంగా ఆఫీసు తెరిపించిన... డీఈవో పుష్పరాజ్
... పని చేయాలంటూ సిబ్బందిని వేధింపులకు గురిచేశాడు. విషయం తెలుసుకున్న
లాయర్లు....తెలంగాణ వాదులు డిఇవో కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. ఫర్నీచర్
ధ్వసం చేశారు. డిఇఓ పుష్పరాజ్ ను బయటకు వెళ్లగొట్టారు. ఉద్యోగుల సమ్మెను
అణచడానికి యత్నిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం
చేశారు. ఆయన ఫోటోలను విరగొట్టారు
No comments:
Post a Comment