సకల జనుల సమ్మెకు జీహెచ్ఎంసీ ఉద్యోగులు సై అన్నారు. ఈనెల 20 నుంచి సమ్మె
చేస్తున్నట్లు ప్రకటించారు.19న తెలంగాణ జీహెచెంసీ ఎంప్లాయీస్ జేఏసీ
ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టనున్నట్లు చెప్పారు. అత్యవసర సేవలు
తప్ప...మిగిలిన అన్ని అడ్మినిస్ట్రేటివ్ సేవల్ బంద్ చేస్తామన్నారు.
ఎస్మాలతో భయపెట్టాలని చూస్తే... సానిటేషన్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై బంద్
చేస్తామని సర్కార్ ను హెచ్చరించారు.
No comments:
Post a Comment