ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కల్వకుర్తిలో జెండా ఆవిష్కరణకు వచ్చిన జైపాల్‌యాదవ్‌ను తెలంగాణ ఉద్యోగసంఘనాయకులు, తెలంగాణవాదులు రాజీనామా చేయాలంటూ కాళ్లు పట్టుకుని బతిమాలారు. చలించిన ఎమ్మెల్యే వెంటనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపారు. |
No comments:
Post a Comment